News August 29, 2024
విశాఖ: దంతెవాడ వరకే కిరండూల్ రైళ్లు

బచేలి, కిరండూల్ మార్గంలో భారీవర్షాల కారణంగా పలు రైళ్ల గమ్యాలను కుదించినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖ-కిరండూల్(08551) ప్రత్యేక పాసింజర్, విశాఖ-కిరండూల్ (18514) ఎక్స్ ప్రెస్ ఈనెల 29 నుంచి సెప్టెంబరు 4 వరకు దంతెవాడ వరకు నడుస్తాయన్నారు. తిరుగు ప్రయాణంలో కిరండూల్-విశాఖ(08552) పాసింజర్, కిరండూల్-విశాఖ(18513) ఎక్స్ ప్రెస్ ఈనెల 30 నుంచి సెప్టెంబరు 5 వరకు దంతెవాడ నుంచి నడుస్తుందన్నారు
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.