News December 5, 2024

విశాఖ: ‘దీపం -2 ప‌థ‌కంపై మరింత ఫోక‌స్ పెట్టాలి’

image

దీపం-2 ప‌థ‌కంపై అధికారులు మ‌రింత ఫోక‌స్ పెట్టాల‌ని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ పేర్కొన్నారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమావేశామయ్యారు. గ్యాస్ బుకింగ్, డెలివ‌రీ ప్ర‌క్రియ‌లో జాప్యం జ‌ర‌గ‌కుండా చూడాల‌న్నారు. గ్యాస్ డెలివ‌రీ స‌మ‌యంలో, E-KYC స‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి న‌గ‌దు తీసుకుంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. అలా చేస్తే సంబంధిత గ్యాస్ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టాల‌ని ఆదేశించారు.

Similar News

News January 18, 2026

విశాఖ: నేవీ కార్యక్రమాలపై సీపీ సమీక్ష

image

విశాఖలో ఫిబ్రవరి 14 నుంచి 25 వరకు జరగనున్న ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐయాన్స్-కాన్ క్లెవ్ కార్యక్రమాలపై పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి నేవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రత, ట్రాఫిక్ మేనేజ్మెంట్, నో-డ్రోన్ జోన్, పార్కింగ్‌పై కీలక చర్చలు జరిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.