News November 5, 2024
విశాఖ: దూరవిద్యలో ప్రవేశాలకు ఈనెల 15 లాస్ట్ డేట్

ఏయూ దూరవిద్యలో ప్రవేశాలకు ఈనెల 15వ తేదీ వరకు గడువు ఉన్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ విజయ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. బిఏ, బికాం, బీఎస్సీ, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లో బిఏ, బీకాం,ఎంఏ,ఎంబీఏ,ఎంసీఏ తదితర కోర్సులో విద్యార్థులు ప్రవేశం పొందవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని కోరారు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.