News November 27, 2024

విశాఖ: ‘నా భర్తపై 20 కేసులు పెట్టారు’

image

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్‌పై 20 కేసులు పెట్టారని ఆయన భార్య ఇంటూరి సృజన అన్నారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. తన భర్తను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, స్టంట్ వేశారని విశ్రాంతి అవసరమని చెప్పినా వినడం లేదన్నారు. సోషల్ మీడియాలో ఏ పోస్టులు పెట్టారో స్పష్టం చేయాలన్నారు.

Similar News

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.