News June 3, 2024
విశాఖ: నిరుద్యోగుల విక్రయం కేసులో ఏజెంట్ అరెస్ట్

కాంబోడియాకు సంబంధించి మానవ అక్రమ రవాణా కేసులో మరో ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రసాద్ గార్డెన్స్‌కు చెందిన బి. మురళిని విచారించారు. మురళి భావన ఫ్యాబ్రికేటర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్ అనే ఇన్స్టిట్యూట్‌ను నడుపుతున్నాడు. మురళి కంబోడియా ఏజెంట్‌లకు నిరుద్యోగ యువతను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. మురళిపై ఇప్పటికే 9 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 22, 2025
వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.