News September 27, 2024
విశాఖ: నేటి నుంచి రెండురోజుల పాటు జాబ్ మేళా

కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి రెండు రోజులు పాటు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ తెలిపారు. శుక్రవారం నిర్వహించే జాబ్ మేళాలో డిప్లమో ఇంజనీర్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.డిప్లమో, బిటెక్ మెకానిక్ అండ్ మెకట్రానిక్ కోర్సులు చేసినవారు అర్హులుగా పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
విశాఖలో 21 చోట్ల వీధివిక్రయాలకు ఏర్పాట్లు: కమిషనర్

నగరంలో 21 స్మార్ట్ వెడ్డింగ్ జోన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఎండాడ, సెంట్రల్ పార్క్ వద్ద వీధి విక్రయదారులకు ఏర్పాటు చేస్తున్న వెండింగ్ స్థలాలను పరిశీలించారు. పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని, అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు. జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, మల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.