News July 11, 2024

విశాఖ: నేడు గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీకి ఇంటర్వ్యూలు

image

విశాఖ, అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్క‌ర్ గురుకులాలలో ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, పీజీటీ సోషల్, ఫిజికల్ సైన్స్, సోషల్, ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టులను బోధించడానికి గెస్ట్ ఫ్యాకల్టీలను నియమిస్తున్నారు. అర్హత ఉన్నవారు గురువారం 10 గంటలకు మేఘాద్రి గెడ్డలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్క‌ర్ గురుకులంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. పీజీలో 55% మార్కులు, బి.ఈ.డి., టెట్ అర్హత ఉండాలి.

Similar News

News November 23, 2025

విశాఖలో కాంగ్రెస్ ప్రక్షాళన: డీసీసీ ఎన్నికలకు సన్నాహాలు

image

విశాఖలో డీసీసీ అధ్యక్షురాలు హాసిని వర్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు హాజరయ్యారు. అధిష్టానం జిల్లాకో పరిశీలకుడిని నియమించిందని, త్వరలో డీసీసీ ఎన్నికలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కమిటీలకే అప్పగిస్తామని తెలిపారు. పార్టీకి పూర్వవైభవం తెచ్చి, రాబోయే ఎన్నికల్లో జీవీఎంసీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ధీమా వ్యక్తం చేశారు.