News January 5, 2025

విశాఖ: నేలపై కూర్చొని ముచ్చటించిన మంత్రి

image

విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విశాఖ ఇన్ ఛార్జ్ మంత్రి వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం విశాఖలోని శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు. నేలపై కూర్చొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.