News July 17, 2024
విశాఖ: పలు రైళ్లు రీ షెడ్యూల్

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో అప్పికట్ల-నిడుబ్రోలు-చుండూరు స్టేషన్‌ల మధ్య 3వ లైన్‌కు సంబంధించిన నాన్ ఇంటర్ లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. మరికొన్ని దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని బయలుదేరే సమయాలు మార్పు చేయనున్నట్లు తెలిపారు. ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు గంటన్నర, రెండు గంటలు ఆలస్యంగా నడుస్తాయని తెలిపారు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.