News May 4, 2024

విశాఖ పార్లమెంట్‌కి EVMల కేటాయింపు పూర్తి

image

విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థానం పరిధిలో బరిలో 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో అదనంగా బ్యాలెట్ యూనిట్ వినియోగిస్తున్న క్రమంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున, సాధారణ పరిశీలకుడు అమిత్ శర్మ, రాజకీయ పార్టీల అభ్యర్థుల సమక్షంలో సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ పూర్తి చేశారు. ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈవీఎంల అధికారి టీ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.