News June 21, 2024
విశాఖ: ‘పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ద్వారా గంజాయి రవాణా జరిగితే చర్యలు’

పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ద్వారా తెలియకుండా గంజాయి రవాణా జరిగినా సంబంధిత ఏజెన్సీలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సెబ్ ఏడీసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిరోధానికి వందరోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నగరంలోని పార్సెల్ సర్వీస్ ఏజెన్సీల ప్రతినిధులతో నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు. మాదకద్రవ్యాల రవాణా నేరమని హెచ్చరించారు.
Similar News
News November 25, 2025
విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివారణ చర్యలను బలోపేతం చేయాలి’

లింగ ఆధారిత వివక్షపై పోరాటం చేసేందుకు పౌరులందరిలో బాధ్యత పెరగాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న జెండర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.