News August 1, 2024
విశాఖ పోర్టు మరో రికార్డు

మాంగనీస్ దిగుమతిలో విశాఖపట్నం పోర్టు మరో రికార్డును సొంతం చేసుకుంది. జులైలో 17 నౌకల ద్వారా 5,66,301 మెట్రిక్ టన్నుల మాంగనీసు దిగుమతి చేసినట్లు పోర్టు కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. విశాఖ పోర్ట్‌కు ఇదో మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. దీనిపై పోర్టు ఛైర్మన్ అంగముత్తు హర్షం వ్యక్తం చేశారు. పోర్టు సిబ్బందికి అభినందనలు తెలిపారు.
Similar News
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.