News March 7, 2025
విశాఖ ప్రజలు సహకరించాలి: కలెక్టర్

విశాఖలో రేపటి నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా P-4 సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శుక్రవారం తెలిపారు. పేదరికం లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా ఈ సర్వే రూపకల్పన చేశామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది 27 అంశాలతో సర్వే చేయనున్నారు. పేదరిక నిర్మూలనలో భాగంగా దిగువ స్థాయి కుటుంబాలను గుర్తించేందుకు ఇంటింటికీ వచ్చే సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News November 25, 2025
విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివారణ చర్యలను బలోపేతం చేయాలి’

లింగ ఆధారిత వివక్షపై పోరాటం చేసేందుకు పౌరులందరిలో బాధ్యత పెరగాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబర్ 23 వరకు జరగనున్న జెండర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.