News August 8, 2024

విశాఖ: ప్రాధాన్యత క్రమంలో రహదారుల అభివృద్ధి

image

రహదారులను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో మాస్టర్ ప్లాన్‌లో ప్రతిపాదించిన విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోని ముఖ్యమైన రహదారుల పరిస్థితిపై ఆయన సమీక్షించారు. నిధుల లభ్యత ప్రకారం రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. దీనిపై త్వరలో ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.

Similar News

News December 8, 2025

విశాఖ కలెక్టరేట్‌ నేడు PGRS కార్యక్రమం

image

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.