News May 20, 2024
విశాఖ: మంచం పైనుంచి పడి మృతి

నిద్రలో ఉండగా మంచం పైనుంచి కిందపడిన ఘటనలో గిరిజనుడు మృతి చెందాడు. చింతపల్లి మండలం బౌడ గ్రామానికి చెందిన వి.శ్రీను ఆదివారం రాత్రి తన ఇంట్లోనే నిద్రిస్తుండగా మంచం నుంచి కిందపడి తలకు తీవ్ర గాయం అయింది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో అతన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.