News January 29, 2025
విశాఖ: ‘మాంసం అమ్మితే దుకాణం సీజ్’

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జంతు వధ నిషేధం కారణంగా గురువారం మాంసం విక్రయాలు నిషేధం పక్కాగా అమలు చేయాలని GVMC ప్రధాన వైద్యాధికారి ఎం.నరేశ్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ప్రతి శానిటరీ ఇన్‌స్పెక్టర్ వార్డు సచివాలయాల కార్యదర్శులు, ఇతర అధికారులతో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మాంసం విక్రయాలు జరిగితే జరిమానా విధించడంతో పాటు దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.