News December 17, 2024

విశాఖ మెట్రో రూట్‌లపై మీ కామెంట్

image

విశాఖలో మెట్రో ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే <<14776969>> కారిడార్ -1<<>>, <<14777184>>కారిడార్-2<<>>, <<14777236>>కారిడార్-3<<>> కింద రూట్‌మ్యాప్ రెడీ చేశారు. దీనిపై అసెంబ్లీలోనూ విశాఖ MLAలు తమ అభిప్రాయాలు తెలిపారు. మరికొన్ని ప్రాంతాలు కలపాలని సూచించారు. SMలోనూ మెట్రో రూట్‌లపై చర్చ నడుస్తోంది. మరి ఇంకా ఏయే ప్రాంతాలకు మెట్రో ఎటాచ్ అయితే మరింత ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News November 18, 2025

విశాఖ: ఈ ప్రాంతాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

విశాఖ జిల్లాలో గాజువాక, ములగడ, పెదగంట్యాడ, గోపాలపట్నం, పెందుర్తి, భీమిలి, ఆనందపురం, పద్మనాభం, మహారాణి పేట ప్రాంతాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ <>https://forms.gle/LKQkvvd4Ak5ztdrT6<<>> లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.

పద్మనాభం దీపోత్సవానికి సర్వం సిద్ధం..

image

భారతదేశంలోనే 2వ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో (పద్మనాభం మండలం) ఈనెల 19న కార్తీక దీపోత్సవం జరగనుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ, అదనపు బస్సులు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఘాట్ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా. భక్తుల కోసం మెట్ల మార్గంలో అన్ని సౌకర్యాలు కల్పించారు.