News July 22, 2024
విశాఖ మేయర్‌పై అవిశ్వాసానికి టీడీపీ నిర్ణయం?

పలువురు వైసీపీకి కార్పొరేటర్లు TDPలో చేరిన నేపథ్యంలో విశాఖ నగర మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2 నెలల్లో మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకునే విధంగా టీడీపీ, జనసేన పార్టీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల పాటు మేయర్‌ను మార్చకూడదనే చట్టాన్ని గతంలో టీడీపీ ప్రభుత్వం చేసింది. దాన్ని రెండున్నర ఏళ్లకు కుదించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
Similar News
News November 19, 2025
మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.