News July 23, 2024
విశాఖ: ‘యుద్ధప్రాతిపదికన విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ’

వరదల ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ పేర్కొన్నారు. సంస్థ పరిధిలోని 5 సర్కిల్‌లో 24 మండలాలకు 140 గ్రామాల్లో 47,999 సర్వీసు కనెక్షన్లకు విద్యుత్తు అంతరాయం ఏర్పడగా సకాలంలో సర్వీసులకు సరఫరా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక బృందాలతో సోమవారం పూర్తి స్థాయిలో పనులు జరిగేలా ఎస్ఈలు ఆదేశించినట్లు తెలిపారు.
Similar News
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్సైట్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.