News July 4, 2024
విశాఖ: రేపు పలు రైళ్లును రద్దు చేసిన రైల్వే అధికారులు

పలాస-విజయనగరం డివిజన్ పరిధిలో భద్రతాపరమైన పనులు కారణంగా ఈనెల 5న పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కే.సందీప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (07471) పలాస-విశాఖ, (07470) విశాఖ -పలాస, (08522) విశాఖ – గునుపూర్, (08521) గునుపూర్ – విశాఖ, (08504) విశాఖ – భవానీపట్నం, (08532) విశాఖ – బ్రహ్మపుర ప్యాసింజర్, (22820) విశాఖ – భువనేశ్వర్ ఇంటర్ సిటీ రైలు రద్దు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 20, 2025
విశాఖలో 21 చోట్ల వీధివిక్రయాలకు ఏర్పాట్లు: కమిషనర్

నగరంలో 21 స్మార్ట్ వెడ్డింగ్ జోన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఎండాడ, సెంట్రల్ పార్క్ వద్ద వీధి విక్రయదారులకు ఏర్పాటు చేస్తున్న వెండింగ్ స్థలాలను పరిశీలించారు. పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని, అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు. జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, మల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.