News August 6, 2024

విశాఖ: రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో కోర్బా రైలులో జరిగిన అగ్ని ప్రమాదంపై తూర్పు కోస్తా రైల్వే ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం విశాఖ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బృందంలో నిపుణులు రైల్వే స్టేషన్‌తో పాటు అగ్నిప్రమాదంలో దగ్దమైన బీ7 భోగి, పాక్షికంగా కాలిన బీ6 భోగిని పరిశీలించారు. దర్యాప్తులో పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్న బృందం అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతుంది.

Similar News

News November 21, 2025

నిర్దిష్ట గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం: కలెక్టర్

image

వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ గురువారం మాస్టర్ ప్లాన్ రహదారులను పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ 7 మాస్టర్ ప్లాన్ రహదారులను రూ.175 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రహదారుల వల్ల జాతీయ రహదారిపై రద్దీ తగ్గుతుందని అన్నారు. సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.