News January 30, 2025

విశాఖ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

విశాఖలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. తుంగ్లాంలో ఉంటున్న కింతాడ దేవి (35) భర్త వదిలేయడంతో ఇంటిపనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఈ క్రమంలో బుధవారం వడ్లపూడిలో పని ముగించుకొని సైకిల్‌పై ఇంటికి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందినట్లు దువ్వాడ పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

Similar News

News November 26, 2025

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

image

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.