News March 18, 2025
విశాఖ స్టేడియంలో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్

విశాఖ నగరంలో ఐపీఎల్ సందడి మొదలైంది. ఈ నెల 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగనున్న మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నగరానికి చేరుకుంది. ఇవాళ ఆ టీమ్ సారథి అక్షర్ పటేల్ ఆధ్వర్యంలో జట్టు సభ్యులు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నారు. కాగా ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది విశాఖలో జరగనున్న ఈ తొలి మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
Similar News
News November 22, 2025
వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.