News July 25, 2024
విశాఖ: స్పీకర్ పై 17, హోంమంత్రిపై 6 కేసులు

గత ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో TDP నేతలపై వైసీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో వెల్లడించారు. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుత ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రునిపై అత్యధికంగా 17 కేసులు నమోదయ్యాయి. హోంమంత్రి అనితపై 06 కేసులు, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడిపై 04, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పై 03 కేసులు పెట్టారని చెప్పారు.
Similar News
News November 26, 2025
28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.