News June 25, 2024
విశాఖ: 13.5 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు 13.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రైల్వే స్టేషన్‌లో నిర్వహిస్తున్న తనిఖీల్లో హర్యానా రాష్ట్రంలోని పల్వాల్ జిల్లాకు చెందిన యోగేంద్ర అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. అతని వద్ద తనిఖీ చేయగా లభించిన గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
Similar News
News February 8, 2026
విద్యుత్ వినియోగదారుల కోసం ‘డయల్ యువర్ సీఎండీ

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనెల 9 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 వరకు 8688400499 నంబరు ద్వారా వినియోగదారులు తమ ఫిర్యాదులను నేరుగా సీఎండీకి తెలపవచ్చు. విశాఖ సహా 11 జిల్లాల ప్రజలు కొత్త సర్వీసులు, సరఫరా అంతరాయాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.