News January 29, 2025
విశాఖ: CBI అంటూ రూ.2.5 కోట్లు దోచుకున్నారు

CBI అంటూ తిరుపతికి చెందిన మహిళ నుంచి రూ.2.5 కోట్లు దోచుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో <<15291930>>ఆరుగురు<<>> విశాఖ జిల్లాకు చెందిన వారిగా తిరుపతి SP హర్షవర్ధన్ మంగళవారం తెలిపారు.
➱సింగంపల్లి గణేశ్ @ త్రినాథపురం
➱పాలకొల్లు రవికుమార్ @ చిన్న వాల్తేరు
➱జగదీష్ @ కంచర పాలెం
➱ పెంకి.ఆనంద్ సంతోష్ కుమార్ @ మల్కాపురం
➱ఊటా అమర్ ఆనంద్ @ పెందుర్తి మండలం, సుజాతా నగర్
➱కర్రి.వాసుదేవ్ @ మురళి నగర్
Similar News
News November 20, 2025
విశాఖలో 21 చోట్ల వీధివిక్రయాలకు ఏర్పాట్లు: కమిషనర్

నగరంలో 21 స్మార్ట్ వెడ్డింగ్ జోన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఎండాడ, సెంట్రల్ పార్క్ వద్ద వీధి విక్రయదారులకు ఏర్పాటు చేస్తున్న వెండింగ్ స్థలాలను పరిశీలించారు. పిపిపి పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని, అన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు. జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, మల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.