News June 4, 2024
వీ.వీ లక్ష్మీనారాయణ కంటే ఇండిపెండెంట్ ముందంజ

విశాఖ ఉత్తర నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్లలో ఇప్పటికే 19 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు 44,975 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజుకు 57,392 ఓట్లు పోలయ్యాయి. మూడో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి వి.శిరీష, 4వ స్థానంలో జేడీ లక్ష్మీనారాయణ, ఐదో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామారావు ఉన్నారు.
Similar News
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్సైట్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.