News October 22, 2024

వెంగారెడ్డిపాలెం వద్ద రోడ్డు పక్కన శవం

image

సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. పోలీసులు సమాచారం అందించగా ఎస్సై రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు పక్కనే చెట్ల పొదల మధ్య మృతదేహం ఉంది. మృతుడి సుమారు 60 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

Similar News

News February 24, 2026

నెల్లూరు: బైక్ చోరీ.. పదేళ్ల తర్వాత శిక్ష

image

పదేళ్ల క్రితం జరిగిన బైక్‌ చోరీ కేసులో నిందితుడికి కోర్టు ఏడాది సాధారణ జైలుశిక్ష విధించింది. 2015లో నెల్లూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో లక్ష్మయ్య అనే వ్యక్తి మోటారు సైకిల్‌ చోరీకి గురవ్వగా, నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో యలమవారిదిన్నెకు చెందిన పవన్‌కల్యాణ్‌ను అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.