News February 14, 2025

వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆదేశం

image

బిడ్డ పుట్టిన వెంటనే జన్మ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కేజీహెచ్ ఉన్నతాధికారులకు ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పద్మావతి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం కేజీహెచ్‌లో అధికారులతో సమావేశమయ్యారు. 2024లో ఎంతమంది పిల్లలు జన్మించారు.. ఎంతమంది మరణించారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిడ్డ పుట్టిన గది వద్దకు తప్పులు లేకుండా ధ్రువీకరణ పత్రాలు అందించాలని ఆదేశించారు.

Similar News

News November 25, 2025

విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివార‌ణ చర్య‌ల‌ను బ‌లోపేతం చేయాలి’

image

లింగ ఆధారిత వివ‌క్ష‌పై పోరాటం చేసేందుకు పౌరులంద‌రిలో బాధ్య‌త పెర‌గాల‌ని క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబ‌ర్ 23 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న జెండ‌ర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.