News March 6, 2025

వెలుగొండకు చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.!

image

సీఎం చంద్రబాబు ఈనెల 8న ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అంతకు ముందే మార్కాపురంలో మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో CM పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం 12:30 నుంచి <<15657223>>1:30 వరకు నాయకులతో<<>> సమావేశమౌతారు. ఆ తర్వాత మధ్యహ్నం 2 గంటలకు దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4:30 వరకు ప్రాజెక్ట్‌ను పరిశీలించి తిరుగుపయనమౌతారు.

Similar News

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!