News November 1, 2024
వెల్దుర్తి వద్ద ఘోర ప్రమాదం.. అన్నదమ్ముల మృతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని అల్లుగుండు నేషనల్ హైవేలో ఘోర ప్రమాదం జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతి చెందారు. వారు కర్నూల్ నుంచి వెల్దుర్తికి బైక్‌పై వస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. మృతులు సి.బెళగల్ మండలం కొండాపురం గ్రామానికి చెందిన అడ్డాకుల చిన్న మునిస్వామి, అనిల్ కుమార్‌గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 3, 2025
డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.