News April 7, 2025
వేములవాడలో అమ్మవారికి భక్తిశ్రద్ధ బోనాలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఆదివారం సీతారాముల కళ్యాణం జరిగిన విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్, జోగినిలు, శివసత్తులు బద్ది పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో సోమవారం బోనాలు సమర్పించి సేవలో తరించారు. స్వామివారిని దర్శించుకుని, కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు తరలివచ్చారు.
Similar News
News April 25, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.