News April 14, 2025
వేములవాడ: వ్యక్తి దారుణ హత్య

వేములవాడలోని ఓ ఫంక్షన హాల్ వద్ద ఆదివారం సాయంత్రం నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాములు (39)ను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలి, కత్తిలో నరికి చంపిన విషయం తెలిసిందే. అయితే పర్శరాములుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులు రక్తపు మరకలు ఉన్న 2 గొడ్డళ్లు, ఒక కత్తితో మా జోలికి వస్తే ఇట్లుంటది అంటూ హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.
Similar News
News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.