News January 9, 2025
వైకుంఠ ఏకాదశి.. ప్రకాశం ఎస్పీ కీలక ఆదేశాలు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టామన్నారు.
Similar News
News December 10, 2025
ప్రకాశంలో నేడే టెట్ పరీక్ష.. ఇవి తెలుసుకోండి!

☛ పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగా చేరండి
☛ సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ డివైజ్లను అనుమతించరు
☛ పీహెచ్సీ అభ్యర్థి స్క్రైబ్ లిస్ట్లో లేకుంటే డీఈవోను సంప్రదించాలి
☛ దివ్యాంగ విభాగం ద్వారా అర్హత అభ్యర్థులకు 50 ని.లు అదనపు సమయం
☛ హాల్ టికెట్పై నో ఫొటోగ్రాఫ్ ఉన్న అభ్యర్థులకు ఫొటోగ్రాఫ్, గుర్తింపు కార్డు అవసరం
☛ నామినల్ రోల్స్ తప్పులు ఉంటే కేంద్రంలో మార్చుకోవచ్చు
☛ గ్రీవెన్స్ సెల్ : 9848527224.
News December 10, 2025
ప్రకాశంలో నేడే టెట్ పరీక్ష.. ఇవి తెలుసుకోండి!

➡️ పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందుగా చేరండి➡️ సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ డివైజ్ లను అనుమతించరు➡️ పీహెచ్సీ అభ్యర్థి స్క్రైబ్ లిస్ట్ లో లేకుంటే డీఈఓను సంప్రదించాలి➡️ దివ్యాంగ విభాగం ద్వారా అర్హత అభ్యర్థులకు 50 ని,లు అదనపు సమయం➡️ హాల్ టికెట్ పై నో ఫోటోగ్రాఫ్ ఉన్న అభ్యర్థులకు ఫోటోగ్రాఫ్, గుర్తింపు కార్డు అవసరం➡️ నామినల్ రోల్స్ తప్పులు ఉంటే కేంద్రంలో మార్చుకోవచ్చు➡️ గ్రీవెన్స్ సెల్ : 9848527224