News June 3, 2024
వైసీపీపై వీపీఆర్ ప్రభావం: ఆరా

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు వైసీపీని వీడటంతోనే నెల్లూరులో ఆపార్టీపై నెగటివ్ ఇంపాక్ట్ పడిందని ఆరా మస్తాన్ వెల్లడించారు. ఇది విజయసాయి రెడ్డి ఓటమికి దారి తీస్తోందని ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. వీపీఆర్ భార్య ప్రశాంతి రెడ్డి కోవూరులో పోటీ చేయడంతో ఆ నియోజకవర్గం వైసీపీకి టైట్‌గా మారిందన్నారు. నెల్లూరు సిటీ, కందుకూరు, ఉదయగిరిపైనా VPR పార్టీ మారిన ప్రభావం పడిందన్నారు.
Similar News
News November 19, 2025
మర్రిపాడు: నవోదయ విద్యార్థిని ఆత్మహత్య..UPDATE

మర్రిపాడు మండలం, కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది.10వ తరగతి చదువుతున్న ప్రణీత (14) అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో మెట్ల కమ్ములకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్‌కి సమాచారం ఇచ్చింది. బాలిక ప్రణీత కావలి రూరల్ అడవిరాజుపాలెం గ్రామం. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు.