News March 20, 2024
వైసీపీలో చేరిన బుచ్చి టిడిపి కీలక నేత

బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి చెందిన టిడిపి ముఖ్య నాయకుడు గుత్తా శ్రీనివాసులు బుధవారం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మండలపార్టీ అధ్యక్షుడు చెర్లో సతీష్ రెడ్డి, బుచ్చి నగర సచివాలయాలు కన్వీనర్ మోర్ల మురళి, 14 వార్డుకౌన్సిలర్ ప్రసాద్ పాల్గొన్నారు.
Similar News
News February 11, 2026
నెల్లూరు: చదవడం ఇష్టం లేక పరార్..!

నెల్లూరులో ఇద్దరు విద్యార్థులు పారిపోవడం కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. నాలుగో మైలు ఏరియాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఇద్దరు 8వ తరగతి చదువుతున్నారు. అదే స్కూల్‌కు చెందిన హాస్టల్లో వాళ్లు ఉంటున్నారు. అక్కడ చదవడం వాళ్లకు ఇష్టం లేదు. సోమవారం స్కూల్లో ఓ ఫంక్షన్ చేశారు. ఆ సమయంలో గేట్లు తెరిచి ఉంచడంతో ఆ ఇద్దరూ పారిపోయారు. మంగళవారం రాత్రి వాళ్ల ఇళ్లకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
News February 11, 2026
నెల్లూరు: వ్యవసాయ పరికరాలు ఈసారైనా..?

జిల్లా ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైనది. అయినా రెండేళ్ల నుంచి రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన కింద యంత్ర పరికరాలు మంజూరు కాలేదు. ఫలితంగా దాదాపు రూ.2 కోట్లకు పైగా విలువైన వరికొత మిషన్లు, డ్రోన్లు వంటి 1,452 రకాల పరికరాలు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు డ్రోన్లకు ఇప్పటికే దరఖాస్తులు వచ్చినా నిధులు లేమి వేధిస్తుంది. ఈ క్రమంలో బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు కేటాయిస్తారో..లేదో చూడాల్సి ఉంది.