News August 29, 2024
వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరు: గంటా

వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగిలేటట్లు లేరని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నివాసంలో గురువారం గంటా మాట్లాడుతూ… వైసీపీలో ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డే అని వ్యాఖ్యానించారు. వైసీపీ మునిగిపోయే నావ అన్నారు. ఈ విషయాన్ని ముందే చెప్పానన్నారు. రాజీనామా చేసి టీడీపీలో చేరతామంటే స్వాగతిస్తామన్నారు.
Similar News
News November 21, 2025
నిర్దిష్ట గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం: కలెక్టర్

వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ గురువారం మాస్టర్ ప్లాన్ రహదారులను పరిశీలించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానిస్తూ 7 మాస్టర్ ప్లాన్ రహదారులను రూ.175 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ రహదారుల వల్ల జాతీయ రహదారిపై రద్దీ తగ్గుతుందని అన్నారు. సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.