News December 22, 2024

వైసీపీ జిల్లా బూత్ కమిటీల విభాగం అధ్యక్షుడిగా అమర్నాథ్ రెడ్డి

image

అనంతపురం వైసీపీ జిల్లా బూత్ కమిటీల విభాగం అధ్యక్షుడిగా వై.అమర్నాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికు రుణపడి ఉంటానని తెలిపారు.

Similar News

News February 23, 2026

ATP: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. 64 కేంద్రాల్లో ఏర్పాట్లు

image

నేటి నుంచి జరగబోయే ఇంటర్ పరీక్షలకు 64 కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్ వెంకటరమణ నాయక్ తెలిపారు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను ఒక గంట ముందు నుంచి ముందే చేరుకోవాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సామాజిక మద్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మరాదన్నారు.