News December 1, 2024

వ్యవసాయంలో నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: CM

image

మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన రైతు పండుగ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ స్థాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానాన్ని అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ విజయేంద్ర బోయి, మధుసూదన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

MBNR: పొగ మంచు.. ఎస్పీ కీలక సూచనలు

image

✒అతివేగం, ఓవర్‌టేకింగ్ పూర్తిగా నివారించాలి
✒హైబీమ్ స్థానంలో లోబీమ్ లైట్లు,ఫాగ్ లైట్లు ఉపయోగించాలి
✒అద్దాలు,వైపర్లు,డిఫ్రాస్టర్లు శుభ్రంగా, సక్రమంగా పనిచేసేలా ఉంచాలి
✒ముందున్న వాహనానికి తగినంత సురక్షిత దూరం ఉంచాలి
✒పొగమంచు వలన ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉందని ముందుగానే బయలుదేరాలి
✒ప్రతి డ్రైవర్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు.