News November 6, 2024

శంకర్‌పల్లి: ఆంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో మంత్రి

image

శంకర్‌పల్లి పరిధి సింగాపురంలో నూతనంగా నిర్మించిన మరకత కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయస్వామి శిఖర ధ్వజ విగ్రహనాభిషీల (బొడ్రాయి) ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి భీమ్ భరత్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 23, 2025

HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.