News December 24, 2024
శతాబ్ది ఉత్సవాల్లో మెదక్ చర్చి నిర్మాత కుటుంబీకులు

మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇన్‌ఛార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ మనుమలు, మనమరాండ్లు డేవిడ్ పాస్నెట్, డికాన్ పాస్నెట్, జోనాథన్ పాస్నెట్, రాబర్ట్ పాస్నెట్ తో పాటు బిషప్‌లు కార్నలిస్(కృష్ణ గోదావరి), వరప్రసాద్(రాయలసీమ), హేమచంద్ర కిరణ్, స్థానిక ఇంచార్జి శాంతయ్య, గురువులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.