News May 18, 2024

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు: కలెక్టర్

image

ప.గో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ శనివారం హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగిందని తెలిపారు. 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఎస్‌ఆర్‌కేఆర్, విష్ణు కళాశాలలో భద్రపరిచామన్నారు. ఓట్ల లెక్కింపు వరకు, లెక్కింపు రోజుల ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావుండొద్దని అన్నారు.

Similar News

News November 25, 2025

భీమవరం: పీజీఆర్ఎస్‌కు 15 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.