News October 18, 2024
శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం: ATP కలెక్టర్

షికారీలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి తగిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఆర్డీటి సమ్మిళిత ఉన్నత పాఠశాలలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన పరివర్తన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల వారికి మేలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేసినప్పటికీ కొన్ని కారణాలవల్ల కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోలేదన్నారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.