News February 19, 2025

శివాజీ జయంతి: హోరెత్తనున్న సంగారెడ్డి

image

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంగారెడ్డి జిల్లా ముస్తాబైంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో జహీరాబాద్, నారాయణఖేడ్‌‌లో పెద్ద ఎత్తున ర్యాలీలకు ప్లాన్ చేశారు. శివాజీ మహారాజ్ భారీ విగ్రహాలను పట్టణాల్లో ఊరేగిస్తారు. జై భవాని.. జై శివాజీ నినాదాలతో నేడు సంగారెడ్డి హోరెత్తనుంది.

Similar News

News November 17, 2025

‘కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టండి’

image

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన రంగా పేరును జిల్లాకు పెట్టాలని పెద్ద ఎత్తున పోరాడుతున్నామన్నారు.

రేపు భూపాలపల్లికి ఎంపీ కడియం కావ్య

image

రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అధ్యక్షతన దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ బాలకృష్ణ ఈరోజు తెలిపారు. జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసన సభ్యులు తదితరులు పాల్గొంటారని, కావున జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు.