News October 24, 2024
శుభకార్యం కోసం వెళ్తూ తిరిగిరాని లోకాలకు..

కడప జిల్లాలో జరిగిన ప్రమాదం కర్నూలులోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కర్నూలుకు చెందిన సిరిచందనకు తిరుపతికి చెందిన రోహిత్‌తో ఈ నెల 20న వివాహం జరిగింది. తిరుపతిలో నేడు రిసెప్షన్ పెట్టుకున్నారు. నిన్న కర్నూలు నుంచి తిరుపతికి కారులో బయల్దేరగా.. రైల్వేకోడూరు వద్ద తిరుపతి నుంచి కడప వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో సుచిత్ర(49), ప్రేమ్ కుమార్(55), ఆయన భార్య వాసవి(45) మృతి చెందారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.