News June 4, 2024

శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజ

image

శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి పేరాడ తిలక్ పోటీలో ఉన్నారు. 3వ రౌండ్‌లో రామ్మోహన్‌కు 17,824 ఓట్లు పోలవ్వగా.. పేరాడ తిలక్‌కి 9584 ఓట్లు పడ్డాయి. దీంతో రామ్మోహన్ 8240 మెజార్టీ పొందారు.

Similar News

News December 8, 2025

SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.