News August 10, 2024

శ్రీకాకుళంలో పలు పోలీసు స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ

image

క్రైమ్ రేటు నియంత్రణకై ప్రతీ పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ జిల్లాలోని హిరమండలం, కొత్తూరు, సరుబుజ్జిలి మండల పోలీస్ స్టేషన్లను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో పరిస్థితులు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఇటీవల నమోదైన కేసులు వివరాలను ఆరా తీశారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు

Similar News

News November 24, 2025

నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.