News October 31, 2024
శ్రీకాకుళంలో రేపు CM పర్యటన వివరాలు

రేపే జిల్లాకు CM చంద్రబాబు రానున్నారు. హెలికాప్టర్లో 12:40 గంటలకు ఇచ్ఛాపురానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.గంట వరకు ప్రజా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. 1:05 నుంచి 1:50 వరకు ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్‌లను లబ్ధిదారులకు పంపిణీ చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2:45 నుంచి 3:45 గంటల వరకు భోజన విరామం అనంతరం 3:45 గంటలకు శ్రీకాకుళం R&B గెస్ట్ హౌస్‌కి చేరుకొని 8:30 వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
Similar News
News February 8, 2026
శ్రీకాకుళం: వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి

పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలలో 100% ఫలితాలను సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ని ఆయన ఆవిష్కరించారు.