News September 21, 2024
శ్రీకాకుళం: అందుబాటులో యాంటీ రాబిస్ వ్యాక్సిన్

శ్రీకాకుళం జిల్లా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్క కాటుకు సంబంధించిన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామని DM&HO డా. బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. CHC సెంటర్ల వద్ద కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అన్నారు. ఇండెంట్ పెట్టిన వెంటనే ఈ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కుక్కకాటు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని మంచి వైద్యం అందుతుందన్నారు.
Similar News
News November 22, 2025
మందస: లారీ ఢీకొని ఒకరు మృతి

లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మందస మండలం బాలిగాం బ్రిడ్జి సమీపాన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పలాస నుంచి ఇచ్ఛాపురం జాతీయ రహదారిపై గుడ్లు లోడుతో వెళ్తున్న లారీ బాలిగాం బ్రిడ్జ్ సమీపాన బైక్ను ఢీకొంది. క్షతగాత్రుడికి తీవ్ర గాయలవ్వగా హరిపురం సీహెచ్సీకి తరలిస్తుండగా మరణించాడు. మృతుడు శాసనం గ్రామానికి చెందిన ధర్మారావు(45)గా సమాచారం. పోలీసు కేసు నమోదైంది.