News July 5, 2024

శ్రీకాకుళం: అనారోగ్యంతో MRO మృతి

image

మెళియాపుట్టి మండలం తొవ్వూరుకు చెందిన ఎమ్మార్వో చలమయ్య(50) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన 2014-2018 వరకు అదే విధులు నిర్వహించారు. 2023 నుంచి సంతబొమ్మలి మండలంలో విధులు నిర్వహించారు. అనంతరం ఎన్నికల విధుల్లో భాగంగా సుబ్బవరానికి బదిలీ అయ్యారు. కాగా ఇటీవలె ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో విశాఖపట్నానికి తరలించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు.

Similar News

News November 29, 2025

SKLM: టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజులు చెల్లించేందుకు డిసెంబర్ 6 వరకు గడువు తేదీ పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలు తెలిపారు. రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 7 నుంచి 9 వరకు, రూ,200 ఫైన్‌తో 10 నుంచి 12వ తేదీ వరకు ఫీజ్ చెల్లించవచ్చన్నారు. రూ.500 ఫైన్‌తో 13 నుంచి డిసెంబర్ 15 వరకు
ఫీజ్ చెల్లించవచ్చని పేర్కొన్నారు.